22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తున్న హీరోయిన్.. మహేష్ బాబునే పడేసిందంటే మాములు అందం కాదు!

7 months ago 5
ఈ మధ్య కాలంలో ప్రతీ సినిమాకు కొత్త కొత్త హీరోయిన్‌లు పుట్టుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు బాలీవుడ్‌లో ఓ కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఇండియా మొత్తం తనవైపు చూసేలా చేసుకుంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా? ఆమెనే అనీత్ పద్ద.
Read Entire Article