23 ఏళ్ల అందమైన నటిపై సెట్‌లో అసభ్యకరమైన చర్యలు, దర్శకుడి వేధింపులు
4 weeks ago
4
Bollywood Actress: ఆమె నటి చిన్న వయసులోనే నటించడం ప్రారంభించింది. ఇటీవల, ఈ బ్యూటీ నటనకు సంబంధించి ABCలు నేర్చుకుంటున్న ఆ కష్టమైన రోజులను గుర్తుచేసుకుంది. అప్పట్లో ఓ డైరెక్టర్ ఏం చేశాడో బయటపెట్టింది.