23 ఏళ్లకే మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్.. రెండో సినిమా షూటింగ్‌ దశలో యాక్సిడెంట్‌లో మృతి

10 months ago 17
Actor: సినీ ఇండస్ట్రీలో రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది మరణించారు. అందుకు ఉదాహరణ నందమూరు ఫ్యామిలోయే. హరికృష్ణ‌, జానకీరామ్, రవితేజ తమ్ముడు భరత్ రాజు.. ఇలా లిస్ట్ పెద్దగానే ఉంది. ఐతే, ఒక హీరో మాత్రం తన మొదటి సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత రెండో సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నారు. కానీ ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
Read Entire Article