23 సర్జరీలు.. 4 ఏళ్లు వీల్ చైర్‌కే పరిమితం.. అన్ని తట్టుకుని ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు
5 months ago
10
These tollywood star hero confined to a wheelchair for 4 years: ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు కానీ.. అప్పట్లో విక్రమ్ సినిమాలకుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అపరిచితుడు తర్వాత ఆ రేంజ్‌లో విక్రమ్‌కు మరో హిట్టు పడలేదు.