230 సినిమాలు, 2 నేషనల్ అవార్డులు... చివరికి కూతురు కోసం కెరీర్‌ను వదిలేసుకున్న తెలుగు నటి!
5 months ago
8
Tollywood Heroine: ఆమె సినిమా వచ్చిందంటే యూత్ పిచ్చెక్కిపోయేవాళ్లు. ఆమె గురించి చెప్పాలంటే కవిత్వాలు సైతం కొత్త పదాలు వెతుక్కుంటాయి. హీరోతో సంబంధం లేకుండా కేవలం పోస్టర్‌పై ఆమె బొమ్మ కనబడితే చాలు థియేటర్‌లకు పరుగులు పెట్టేవారు.