24 ఏళ్ల కిందట రొమాంటిక్ పాట.. ఇప్పటికీ ట్రెండింగ్.. తెలుగు సినిమాలో ఈ రేంజ్ రొమాంటిక్!

4 months ago 8
కొన్ని పాటలు విన్నా కొద్ది ఇంకా వినాలనిపిస్తూనే ఉంటాయి. అలాంటి పాటల్లో ఇప్పుడు చూస్తున్న సాంగ్ ఒకటి. వెంకీమామ హీరోగా అంజలా జవేరి, సౌందర్యలు నటించిన దేవి పుత్రుడు సినిమాలోనిది ఈ పాట. తెల్లా తెల్లాని చీర అంటూ ఒక మంచి రొమాంటిక్ డ్యూయెట్ ఇది. ఇప్పటి యూత్‌కు అబ్బో ఇదేనా ఇలాంటివి చాలా చూశాం అనుకుంటారు కానీ.. అప్పట్లో ఈ సాంగ్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు.
Read Entire Article