24 ఏళ్ల కిందటి 'ఖుషీ' రికార్డును బద్దలు కొట్టలేకపోతున్న ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్!

10 months ago 12
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసిన సరే.. మళ్లీ కొత్తగా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. అలాంటి సినిమాలో ఖుషీ ఒకటి. అసలు ఈ సినిమా క్రియేట్ చేసిన యుఫోరియా అంతా ఇంతా కాదు. పద్నాలుగేళ్ల కిందట టాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించింది.
Read Entire Article