25 ఏళ్ల కిందటి లవ్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తుంది..!

3 months ago 9
కొన్ని పాటలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు విన్నా సరే మళ్లీ, మళ్లీ వినాలనిపిస్తూనే ఉంటుంది. అలాంటి పాటల్లో 'ఏమి చేయమందువే' ఒకటి. ఈ పాట అజిత్, టబు హీరో హీరోయిన్‌లుగా నటించిన ప్రియురాలు పిలిచింది సినిమాలోనిది. ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటను శంకర్ మహదేవన్ ఆలపించాడు.
Read Entire Article