25 ఏళ్ల క్రిందటి వీడియో సాంగ్.. ఇప్పటికీ ట్రెండింగే, ఈ పాటకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు బాసూ
5 months ago
4
కొన్ని పాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దశాబ్దాలు గడిచినా ఈ సాంగ్స్ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. అదే లిస్టులో ఉంటుంది ఆయుధం సినిమా లోని ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే సాంగ్. మరి ఈ సాంగ్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.