25 ఏళ్లకే ఇండస్ట్రీని ఊపేసింది.. ప్రభాస్, పవన్ కళ్యాణ్‌లతో సినిమాలు చేసింది..!

4 months ago 9
ఇండస్ట్రీలో అందరి జీవితాలు పూల పాన్పులు కావు. కొందరివి ముళ్ల కిరీటాలు కూడా. ముఖానికి రంగేసుకుని ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే చాలా మంది నటులు.. మేకప్ తీసేసాకా ఆ ముఖంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి.
Read Entire Article