25 ఏళ్లకే పెళ్లి, 20 ఏళ్ల తర్వాత విడాకులు.. మరదలు ఎక్స్ తో ప్రేమ.. 50 ఏళ్ల వయసులో..!

3 months ago 6
బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ల వయసు అస్సలు ఊహించలేం.. ఎందుకంటే వారు వయసు పెరిగే కొద్ది మరింత అందంగా మారుతుంటారు.. అలాంటి ఒక మోడల్, నటి, డ్యాన్సర్ గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈమె 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది.. మళ్లీ ప్రేమలో పడింది.. కానీ నేడు సింగ్ గా ఉంటోంది.
Read Entire Article