250 సినిమాల్లో నటించాడు.. కోట్ల మంది అభిమానులు.. అనాధ శవంలా అంత్యక్రియలు, పూలదం లేకుండా..
1 month ago
3
Sasi Kalinga: మలయాళ నటుడు శశి కళింగ 500కి పైగా నాటకాలలో, 250కి పైగా చిత్రాలలో నటించారు. 2020లో కన్నుమూశారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా అంత్యక్రియలు పరిమితంగా జరిగాయి.