25ఏళ్లుగా సినిమా ఛాన్సుల కోసం వెయిటింగ్.. పవన్ కల్యాణ్ హీరోయిన్ పరిస్థితి ఇంత దారుణమా
3 hours ago
1
Actress: చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీని ఏళ్ల తరబడి శాసించి ఆ తర్వాత కనుమరుగైపోయారు. కొంత మంది మొదట్లో క్లిక్ కాకపోయినా తర్వాత సక్సెస్ అయ్యారు. కాని ఈ నటి ఫస్ట్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి తర్వాత ఫేడవుట్ అయిపోయింది.