26 అవార్డులతో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన థ్రిల్లర్ సినిమా.. 7 ఏళ్లుగా OTTలో దుమ్మురేపుతుంది

1 month ago 5
కొన్ని సినిమాల గురించి వర్ణించాలంటే మనకున్న భాష సరిపోదు. డిక్షనరీ కొనుక్కొని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాలి. అలా మాటల్లో వర్ణించలేని సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ సినిమా రిలీజై 7 ఏళ్లైన.. ఇప్పటికీ ఓటీటీలో సంచలనాలు సృష్టిస్తుంది.
Read Entire Article