28°C సినిమా, ఉష్ణోగ్రతను ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం. నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి ‘మా ఊరి పొలిమేర’ఫేం డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.