28 ఏళ్ల కిందటి తెలుగు సినిమా పాట..ఇప్పటికీ యూట్యూబ్‌ను ఊపేస్తుంది..!

4 months ago 8
ఈ సాంగ్ వచ్చి దాదాపు 28 ఏళ్లు అయిపోయింది. ఇప్పటికీ ఈ సాంగ్ ఊపేస్తుంది. నాగార్జున హీరోగా, సుస్మితా సేన్ హీరోయిన్‌గా నటించిన రాక్షసుడు కమర్షియల్‌గా అట్టర్‌ప్లాప్ అయింది కానీ.. సాంగ్స్ మాత్రం సూపర్ హిట్టు కొట్టాయి.
Read Entire Article