29 ఏళ్ళ తర్వాత ఒకే స్క్రీన్‌పై రజనీకాంత్, అమీర్ ఖాన్... థియేటర్‌లు తగలబడిపోతాయ్..!

11 months ago 19
సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా, సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'కూలీ' (Coolie). ఒక ప్రతిష్టాత్మక పాన్-ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Entire Article