29 ఫ్లాప్ సినిమాలు చేశాడు.. కానీ ఆస్తులు మాత్రం రూ.280 కోట్లు.. నెలకు రూ.30 లక్షలు..!
9 months ago
14
చాలామంది అతన్ని 'ఫ్లాప్ యాక్టర్ (Flop actor)' అని ముద్ర వేశారు. కానీ ఆ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా అతడు సైలెంట్‌గా రూ.280 కోట్ల భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు.