3 ఇడియట్స్‌లో ఈ బచ్చాగాడు గుర్తున్నాడా ? ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే ఫ్యూజులు అవుట్.. ఏకంగా
3 months ago
5
3 Idiots: 3 ఇడియట్స్ సినిమాలో మిలిమీటర్ పాత్ర పోషించిన రాహుల్ కుమార్.. ఇప్పుడు ఎలా మారిపోయాడో చూస్తే ఆశ్చర్యపోతారు. టర్కీ దేశానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.