Ester Noronha: సినీ ఇండస్ట్రీ ఎవరు ఎవరితో రిలేషన్‌లో ఉన్నారో చెప్పడం కష్టం. ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి కలిసి ఉండేవాళ్లు ఉన్నారు.. చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకునే వారు ఉన్నారు. అలా ఓ స్టార్ కపుల్ ప్రేమించి పెళ్లి చేసుకుని, వెంటనే విడిపోయారు. ఆ స్టార్ కపుల్ ఎవరో తెలుసా?