3 దేశాలను వణికించిన డ్రగ్ డీలర్ పాత్రలో NTR.. అరాచకానికి డెఫినేషన్ అంటే ఇదేనేమో..!
5 months ago
8
NTR-Neel Movie: ఒకప్పుడు సంచలనం సృష్టించిన నిజ జీవిత కథలు, మరుగున పడిపోయిన వాస్తవ కథల గురించి చర్చించే కథలు.. ఇప్పుడు అలాంటి కథతోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతుంది.