3 బీహెచ్‌‌కే ఓటీటీ రిలీజ్ డేట్.. సిద్ధార్థ్ లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే..

9 months ago 10
సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా 3 బీహెచ్‌కే మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. థియేటర్లలో రిలీజైన సరిగ్గా నెల రోజులకి డిజిటల్ ప్రీమియర్ కానుంది. తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది.
Read Entire Article