3 రోజుల్లో 44 లక్షల వ్యూస్.. యూట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తున్న తెలంగాణ ఫోక్ సాంగ్!

4 months ago 10
యూట్యూబ్‌లో 'పేరుగల్ల పెద్ద రెడ్డి' అనే ఫోక్ వీడియో సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటలో ఒక కుమార్తె తన తండ్రి తనను ఎంత గారాబంగా పెంచాడో వివరిస్తుంది. కాగదుర్గ లీడ్‌లో సాగిన ఈ పాటకు, 'బుల్లెట్ బండి' ఫేమ్ లక్ష్మణ్ లిరిక్స్ అందించారు.
Read Entire Article