3 రోజుల్లోనే 300 కోట్లు.. ఇదీ తలైవా పవర్.. ఆ రికార్డు బ్రేక్.. కలెక్షన్ల మోతతో బాక్సాఫీస్ షేక్
8 months ago
6
రజనీకాంత్ లేటెస్ట్ ఫిల్మ్ కూలీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. రికార్డులు తిరగరాస్తోంది. మూడు రోజుల్లోనే 300 కోట్లు వసూళ్లు సాధించింది. వేగంగా ఈ ఘనత సాధించిన తమిళ చిత్రంగా రికార్డులు కొల్లగొట్టింది.