30 ఏళ్లుగా ఆ థియేటర్‌లో ఒకే సినిమా.. బాల్కనీ టిక్కెట్ ఇప్పటికీ కేవలం రూ.50 మాత్రమే..!

4 months ago 9
కొన్ని సినిమాలకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. ఎన్ని సార్లు చూసిన సరే మళ్ళీ కొత్తగా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి కల్ట్ క్లాసికి సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ సినిమా ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఓ కల్ట్ క్లాసిక్‌గా మిగిలిపోయింది. అంతేకాదు.. దాదాపు 30 సంవత్సరాలుగా ఒక థియేటర్‌లో ఇప్పటిక ఈ సినిమా రన్ అవుతుంది. 
Read Entire Article