300 సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ నటుడిని గుర్తుపట్టారా?.. 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి..!

5 months ago 5
ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు సర్వ సాధారణం. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకున్న జంటలు.. ఒక్క కారణంతో విడిపోయిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. ఇక చాలా మంది విడిపోయిన తర్వాత కూడా రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి పెద్దగా ఆలోచించరు. ఇప్పుడు మనం అలాంటి ఓ టాలీవుడ్ నటుడు గురించి మాట్లాడుకోబోతున్నాం.
Read Entire Article