300 సినిమాల్లో హీరోయిన్.. రూ.300 కోట్ల ఆస్తులకు మహారాణి.. కట్ చేస్తే, మిస్టరీ డెత్..!
4 hours ago
1
సెలబ్రిటీలకేంట్రా కింగ్ లైఫ్‌లు. కాళ్లు బయట పెడితే కారు, షూటింగ్ స్పాట్‌లో క్యారవాన్.. లక్ష లేనిదే షర్టు కొనరు, కోటీ లేనిదే వాచీ పెట్టరు. చివరికి బూట్లు కూడా బయట దేశాల నుంచి తెప్పించుకుంటారు.