Bollywood Actress Life Struggle: ర్యాంప్ షోలో తొలి ఓటమి.. ఆ నటి చాలా ఏడ్చింది. నటన పట్ల ఆమెకున్న మక్కువ ఆమెను సినిమా వైపు ఆకర్షించింది. 24 ఏళ్ల వయసులో తన తొలి సినిమాలో మహేష్ బాబుతో ప్రేమలో పడటం ద్వారా ఆ నటి సంచలనం సృష్టించింది. ఆమెకు బాలీవుడ్‌లో పెద్ద అవకాశం వచ్చింది . అక్కడ కూడా తన ప్రతిభను చూపించింది.