కొన్ని పాటలు ఎన్ని వందల సార్లు విన్నా సరే.. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అంతలా వైబ్ అవుతుంటాం. అలాంటి పాటల్లో బంగారు బుల్లోడు సినిమాలోని స్వాతిలో ముత్యమంతా పాట. ఈ సినిమా వచ్చి దాదాపు 32 ఏళ్లు అయింది. అయినా కానీ ఇప్పటికీ చాలా మంది ప్లే లిస్ట్‌లో ఈ పాట రూల్ చేస్తుంది. ఈ సినిమాలో బాలయ్యతో కేజీఎఫ్ భామ రవీనా టాండన్ స్టెప్పులేసింది...