33 సెకన్ల కిస్సింగ్ సీన్ కట్.. సెన్సార్ బోర్డుపై ఫ్యాన్స్ ఫైర్.. మండిపడ్డ నటి

9 months ago 17
జేమ్స్ గన్స్ సూపర్ మ్యాన్ ఇండియాలో జూలై 11న విడుదలైంది. అయితే ఈ సినిమాలో 33 సెకన్ల కిస్సింగ్ సీన్ తో పాటు మరికొన్ని షాట్స్ ను సెన్సార్ బోర్డు కట్ చేసింది. దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
Read Entire Article