కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో సరైన హిట్ లేకపోవడంతో సినిమా ఫ్యాన్స్ మంచి మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే రీసెంట్‌గా రిలీజైన చావా మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి బాలీవుడ్ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చింది. 2025లో బాలీవుడ్ అందుకున్న తొలి సక్సెస్ మూవీ ఇదే కావడం విశేషం.