35 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపుతున్న 'చికిరి చికిరి' సాంగ్.. స్టెప్స్ అయితే కేక అంతే!

4 months ago 7
రెండు రోజుల కిందట రిలీజైన చికిరీ చికిరీ సాంగ్ మాములుగా ట్రెండ్ అవ్వట్లేదు. అసలు ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ చూసిన ఇదే ట్రెండ్ అవుతుంది. ఏఆర్ రెహమాన్ ట్యూన్, మోహిత్ చౌహన్ గాత్రం ఒకెత్తైతే.. జానీ మాస్టర్ కంపోజిషన్ నెక్స్ట్ లెవల్ అంతే. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది.
Read Entire Article