4 ఏళ్ల వయసు నుంచే నటన.. ఇండస్ట్రీలో స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న నటి
5 months ago
7
Sridevi Birth Anniversary :నటి శ్రీదేవి నాలుగేళ్ల వయసు నుంచే సినిమా ఇండస్ట్రీలో కొనసాగింది.హీరో కంటే శ్రీదేవికి ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ ఈ అతిలోకసుందరి ఒక్కతే కావడం విశేషం. చాందినీ ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా?