4 ఏళ్లకే వరల్డ్ రికార్డు… అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ అదిరిపోయే ఘనత..!
2 hours ago
1
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్తున్న స్టార్ హీరోల్లో ఒకరు. వరుస విజయాలతో తన మార్కెట్‌ను దేశవ్యాప్తంగా విస్తరించుకుంటూ, అభిమానుల సంఖ్యను రోజురోజుకీ పెంచుకుంటున్నారు.