4 ఏళ్లలో 12 సినిమాలు.. స్టార్ హీరోయిన్‌ అయింది అనుకున్నారు.. కట్ చేస్తే, తెళ్లారి శవమై..!

8 months ago 18
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఎంతలా కనిపిస్తుందో.. దాని వెనుక చీకటి కూడా అంతే ఉంటుంది. స్క్రీన్ మీద నవ్వులు చిందించే స్టార్స్ లైఫ్‌లో, ఎవరికీ తెలియని విషాదాలు దాగి ఉంటాయి. సరిగ్గా ఇలాంటి స్టోరీనే నటి ప్రత్యూష (Pratyusha)ది.
Read Entire Article