4 రోజుల్లో రూ.200 కోట్లు... ఖాన్, కపూర్‌ల రికార్డులను జడతో మడతబెడుతున్న తెలుగు హీరోయిన్!
5 months ago
7
Stree 2 Movie Collections:ఒక్కోసారి బీభత్సమైన హిట్టవుతుంది అనుకున్న సినిమా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పర్ఫార్మ్ చేయదు. . ఆరేళ్ల కిందట చిన్న సినిమాగా రిలీజై సంచలనాలు సృష్టించిన స్త్రీ సినిమాకు ఇది సీక్వెల్ పార్టు.