4 వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'కాంత' మూవీ.. స్ట్రీమింగ్ ప్లాట్‌పార్మ్ ఏదంటే?

3 months ago 6
మహానటి, లక్కీ భాస్కర్ సినిమాలతో తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి తన మార్క్‌ని మరోసారి నిరూపించుకున్న దుల్కర్ సల్మాన్ గత నెలలో 'కాంత' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రానా, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సెలు నటించారు.
Read Entire Article