4 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయండి.. డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై సుప్రీంకోర్టు ఆదేశాలు

1 month ago 6
తెలంగాణ డీజీపీ నియామక ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై దాఖలైన పిటిషన్‌ను విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. వాదనలు విన్న తర్వాత విచారణను ముగించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం, యూపీఎస్సీకి ఆదేశాలు ఇచ్చింది.
Read Entire Article