40 ఏళ్లలో 540 సినిమాలు.. భార్యతో పాటు కొడుకు కూడా తోపు నటులు.. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే..!
1 year ago
14
40 ఏళ్ల కెరీర్‌లో 540 సినిమాల్లో నటించాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్‌లో ఉన్నాడు. హిస్టరీలో గుర్తుండిపోయే రోల్స్‌తో మెప్పించాడు. అయితే ఇంత ఫేమ్ ఉన్నా సరే, ఆయన ఇప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటాడు.