400 ఏళ్ల పురాతన ఆలయం కాన్సెప్ట్‌తో.. బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా..!
2 weeks ago
3
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌లలో బెల్లంకొండ సురేష్ ఒకరు. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే వ్యక్తిగతంగా శ్రీనివాస్‌కు ఇండస్ట్రీలో మంచి పేరుతుంది.