41 ఏళ్ల కిందటి సాంగ్.. చిరు, విజయ శాంతిల ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదుర్స్! లిరిక్స్ ఉంటాయ్‌రా

4 months ago 5
ఛాలెంజ్ సినిమాలోని ఇందువదన కుందరదన సాంగ్ ఇప్పటికీ మన చెవుల్లో మార్మోగుతూనే ఉంటుంది. అసలు ఈ పాటలో ఒక్కో గమనం వింటుంటే గూస్‌బంప్స్ వస్తుంటాయి. వేటూరీ సుందర రామ మూర్తి గారి సాహిత్యానికి.. ఇళయరాజా బాణీ.. బాల సుబ్రహ్మణ్యం, ఎస్. జానకీ గార్ల గాత్రానికి మనం మంత్రముగ్దులం అవడం పక్కా..
Read Entire Article