44 ఏళ్ల వయసులో 22 ఏళ్ల స్టార్ హీరోయిన్‌తో పెళ్లి.. కట్ చేస్తే, సీక్రెట్‌గా హైదరాబాద్..!
1 month ago
6
బాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ కెరీర్ కన్నా పర్సనల్ కెరీర్ ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచిన వారు చాలా మందే ఉన్నారు. సినిమా కెరీర్ పక్కనపెట్టి వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలు వారిని ఎంతలా ప్రభావితం చేస్తాయో కొన్ని ఉదాహరణలు చెబుతున్నాయి.