45 Movie: కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్, ఉపేంద్ర కలయికలో 45 పేరుతో ఓ పాన్ ఇండియన్ మూవీ రాబోతుంది. రాజ్ బీ శెట్టి మరో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ మూవీతో కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా దర్శకుడిగా పరిచయం అవుతోన్నారు. 45 తెలుగులో రిలీజ్ కాబోతోంది.