45 The Movie: శివ రాజ్ కుమార్ ‘45 ది మూవీ’ ట్రైలర్ రిలీజ్.. జనవరి 1న మూవీ గ్రాండ్ రిలీజ్
2 months ago
7
కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో అర్జున్ జన్య తెరకెక్కించిన చిత్రం ‘45 ది మూవీ’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.