45 ఏళ్ల వయసులో తల్లి అయిన సీరియల్ హీరోయిన్.. అరేయ్ ఏంట్రా ఇది!
1 year ago
21
కొన్ని కొన్ని సార్లు.. కొన్ని విషయాలు వింటుంటే అవునా, నిజమా అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం కూడా అలాంటి ఫీలింగే కలిగిస్తుంది. ఈ బుల్లితెర నటి.. 45 ఏళ్ల వయసులో తల్లి అయింది.