45 ఏళ్ల వయసులో తెలుగు డైరెక్టర్ రెండో పెళ్లి.. ఆల్రెడీ పెళ్లై 11 ఏళ్ల కొడుకున్న అమ్మాయితో!
2 months ago
3
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో క్రిష్ జాగర్లమూడి ఒకరు. తనదైన స్టైల్లో సినిమాలు నిర్మిస్తూ... స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు.. చేసినవి కొన్ని సినిమాలే అయినా క్రిష్ తీసుకున్న కథలు ఆయనకు తిరుగులేని విజయం అందించాయి.