47 ఏళ్ల వయసులో 35 ఏళ్ల హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్న తమిళ స్టార్ హీరో
11 months ago
26
తమిళ నటుడు విశాల్ 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబుతున్నాడు. ఈ మధ్యే ఓ స్టేజ్ పైనే కుప్పకూలి వార్తల్లో నిలిచిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు పెళ్లి కొడుకు కాబోతుండటం విశేషం. త్వరలోనే అతని పెళ్లి జరగనున్నట్లు సమాచారం.