ఇండస్ట్రీలో అందరి జీవితాలు పూలపాన్పులు కావు. కొందరివి ముళ్ల కిరీటాలు కూడా. ముఖానికి రంగేసుకుని ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే చాలా మంది సెలబ్రిటీల జీవితాల్లో ఒక్క సారి ఆ ముఖానికి రంగు తీసేస్తే ఎన్నో విషాద కథలు ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న హీరోయిన్ పరిస్థితి కూడా అదే.