సినీ ఇండస్ట్రీకి ఎంతో మంది హీరో, హీరోయిన్లు వస్తూనే ఉంటారు. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం చాలా టఫ్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అన్ని ఇండస్ట్రీల టాప్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.