48 కేసులు, 11 ఏళ్ల జైలు.. కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కూడా చేశారు.. కట్ చేస్తే, 3 అవార్డులు
5 months ago
9
కొన్ని రియల్ లైఫ్ స్టోరీలు సినిమాలను మించి షాకిస్తాయి. అలాంటి ఒక కథలో, బాధితురాలే తిరుగుబాటుకు నాయకురాలైంది. సొసైటీ చేసిన అన్యాయంపై తిరగబడి, చేతిలో గన్ పట్టుకుంది.